ఈ బ్లాగ్ రూపకర్త జె.రామాంజనేయులు(MCA)

27, అక్టోబర్ 2009, మంగళవారం

అనిత ఓ వనిత

నా  ప్రాణమా  నన్ను  వీడిపోకుమా


నీ  ప్రేమలో  నన్ను  కరగానీకుమ

పదే  పదే  న  మనసీ  నిన్నే  కలవరిస్తుంది   వోదన్న  వినకుండా  నిన్నే  కోరుకున్తూంది .. అనిత ..

అనిత  ఆ  అయా  అనిత  ఓ  వనిత  న  అందమయిన  అనిత , దయ  లేదా  కాస్తైన  న  పెయ్ద  ప్రేమ  పైన ..

నా  ప్రాణమా  నన్ను  వీడిపోకుమా

నీ  ప్రేమలో  నన్ను  కరగానీకుమ ..

ఓ  ఓ  ఊహ ..

నమ్మవుగా  చెలియా  నే  నిజామేయ్  చెబుతున్న , నీ  ప్రేమ  అనే  పంజరాన  చిక్కుకొని  పది  ఉన్న ,

కల్లల  కూడా  నీ  రూపం  నన్ను  కలవరపరచే  నే  కానీ , పాపా  నిన్ను  చూడాలని  కన్నిరేయ్  పెట్టేనీ

నువ్వు  ఒక్క  చోట  నేను  ఒక్క  చోట  నిన్ను  చూడకుందనీ  క్షణం  ఉండలేను  గ , నా  పాత  కి  ప్రాణం  నీవే , నా  రేపటి  స్వప్నం  నీవే , నా  ఆశల  రాణి  వి  నీవే , నా  గుండెకి  గాయం  చేయాకే ..ఎహ్ ..అనిత ..

అనితా  ఆ  అనిత  ఓ  వనిత  న  అందమయిన  అనిత , దయలేదా  కాస్తైన  న  పేద   ప్రేమ  పైన ..

నా  ప్రాణమా  నన్ను  వీడిపోకుమా

నీ  ప్రేమలో  నన్ను  కరగానీకుమ ..

నువ్వే  న  దేవతవని  యదలో  కొలువుంచ , ప్రతి  క్షణము  ధ్యానిస్తూ  పస్సి  పాపల  చూస్తా , విసుగు  రాణి  నా  హృదయం  నీ  పిలుకు  ఎదురు  చూసీ , నిన్ను  పొందని  ఎ  జన్మెహ్  నాకెందుకే  అని  అంటుందే , కరునిస్తావో  కాతెస్తావో .. నువ్వు    కాదని  అంటే  నే  శిలను  అవ్తనీ  నన్ను  వీడని  నీడవి  నీవే , ప్రతి  జన్మకు  తోడువు  నీవే  న  కమ్మని  కల్లలు  కూల్చి  నన్ను  ఒంటరి  వాని  చేయకే ..ఎహ్ ..అనిత ..

అనితా ఆ అనిత ఓ వనిత న అందమయిన అనిత , దయలేదా కాస్తైన న పేద ప్రేమ పైన ..


నా ప్రాణమా నన్ను వీడిపోకుమా

నీ ప్రేమలో నన్ను కరగానీకుమ ..
పదే  పదే  న  మనసీ  నిన్నే  కలవరిస్తుంది , వోదన్న  వినకుండా  నిన్నే  కోరుకున్తూంది .. అనిత ..

అనితా ఆ అనిత ఓ వనిత న అందమయిన అనిత , దయలేదా కాస్తైన న పేద ప్రేమ పైన ఏదో  రోజు  న  ఫై  నీ  ప్రేమ  కల్గుతుందని  ఒక్క  చిన్ని  ఆశ  నాలో  సాచే  అంత  ప్రేమ  మదిలో  ఎవరు  ఏమనుకున్నా కాలమే  కాదన్న

ఎవరు  ఏమనుకున్నా  కాలమే  కాదన్న

ఒట్టేసి  చుబుతున్న  నా  ఊపిరి  ఆగు  వరకు  నిన్ను  ప్రేమిస్తూనే  ఉంటా ..అనిత ..

అనితా ఆ అనిత ఓ వనిత న అందమయిన అనిత , దయలేదా కాస్తైన న పేద ప్రేమ పైన ..